Evvare Nuvvu [ఎవ్వరె నువ్వు] SONG LYRICS
Evvare Nuvvu ఎవ్వరె నువ్వు SONG LYRICS IN TELUGU FONT FROM Raju Bhai (2007) MOVIE
Evvare Nuvvu - SONG DETAILS | |
MOVIE | Raju Bhai (2007) |
SINGERS | Harish Raghavendra |
LYRICIST | Ramajogayya Sastry |
MUSIC | Yuvan Shankar Raja |
STAR CAST | Manchu Manoj |
MUSIC LABEL | Aditya Music |
YOUTUBE | Aditya Music / Shalimar Cinema |
TELUGU MOVIES LYRICS IN TELUGU WEBSITE
తెలుగు సినిమా పాటలు తెలుగులో
-----------------------------------
మార్పు అవసరం అంటే?
మార్పు అవసరం అంటే, కొత్తదనం అవసరం అంటే, మార్పును మనం అంగీకరించాలి అంటే, ముందు మనకు ధైర్యం కావాలి. దానితో పాటు అలవాటైన సుఖాల్ని వీడాల్సి వస్తుంది అప్పుడే సర్దుకుపోయే మనస్తత్వం అలవాటవుతుంది,ప్రగతి సాధ్యమౌతుంది. {ఫ్రీ లాన్సర్} (చంద్రమోహన్ పుష్పవేణి మందుల).. అంతే Thats All. మార్పు అంటే ఏమిటో ఒక్క మాటలో చెప్పాలంటే " మనం మన సుఖసంతోషాలను వీడడం". By BLOG ADMIN CHANDRAMOHAN PUSHPA VENI MANDULA
Comment Please
READ BELOW SONGS LYRICS ALSO
WATCH VIDEO RIGHT NOW
VIDEO SOURCE VERIFIED YouTube CHANNEL
Evvare Nuvvu (Raju Bhai (2007) Song Lyrics In Telugu
పాట : ఎవ్వరె నువ్వు
చిత్రం : రాజు భాయి (2007)
గీత రచన : రామ జోగయ్య
గాయకులు : హరీష్ రాఘవేంద్ర
సంగీత దర్శకులు : యువన్ శంకర్ రాజా
నటీ నటులు : మంచు మనోజ్
Evvare Nuvvu ఎవ్వరె నువ్వు SONG LYRICS IN TELUGU FONT
ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు
తెలవారింది లే లేమ్మంటూ వెలుగేదో చూపావు
నాకూ ఓ మనసుందంటూ తెలిసేలా చేశావు
మెరుపల్లే కలిసావు మైమరపే ఇచ్చావు నీలోనే కలిపావు
ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు
దేవతా దేవతా దేవతా దేవతా
నా దేవతా దేవతా దేవతా దేవతా
చరణం : 1
ఎటు చూసినా ఏంచేసినా ఏదారిలో అడుగేసినా
నలువైపులా నా ఎదురే ఉందామైనా ఆమైనా
ఏ మబ్బులో దోగాడినా ఏ హాయిలో తేలాడినా
నాకింతగా ఆనందం ఉందా నిన్నా మొన్నా
ఎవ్వరికైనా ఏ ఎదకైనా ప్రేమలొ పడితే ఇంతేనా
ఔననుకున్నా కాదనుకున్నా అనుకోనిదే జరిగిందిగా
నా తీరుతెన్ను మారుతోందిగా
ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు
చరణం : 2
చెలి చూపులో చిరుగాయమై మలిచూపులో మటుమాయమై
తొలిప్రేమగా నే మొదలౌతున్నా కలలే కన్నా
నా శ్వాసలో తను లీనమై నా నిన్నలన్నీ శూన్యమై
ఈ జీవితం చెలి కోసం అన్నా ఎవరేమన్నా
ఎక్కడి నేను ఎక్కడున్నాను చాలా దూరం నడిచాను
తీయని దిగులై పడి ఉన్నాను చెలిలేనిదే బ్రతికేదెలా
ఏ ఊపిరైన ఉత్తిగాలిలే
ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు
తెలవారింది లే లేమ్మంటూ వెలుగేదో చూపావు
నాకూ ఓ మనసుందంటూ తెలిసేలా చేశావు
మెరుపల్లే కలిసావు మైమరపే ఇచ్చావు నీలోనే కలిపావు
FOR MORE & MORE BEAUTIFUL SONGS LYRICS
CLICK BELOW LINK
https://telugumovieslyricsintelugu.blogspot.com/
telugumovieslyricsintelugu
READ BELOW SONGS LYRICS ALSO
WATCH VIDEO RIGHT NOW
VIDEO SOURCE VERIFIED YouTube CHANNEL
SHARE THIS LYRICS
LEAVE A COMMENT
Disclaimer :
Welcome To Telugu Movies Lyrics In Telugu Website.
We Will Provide All Latest And Oldest Evergreen Popular Tollywood Super Hit Songs Lyrics In Telugu Font. All Songs lyrics, images and videos are Property Of Their Respective Copyright Owners. Our Site displayed here for educational purpose only.
PLEASE SHARE AND COMMENT