Pic Source YouTube
HAMSA BHALE RAMACHILAKA హంసభలే రామచిలక SONG LYRICS IN TELUGU FONT FROM AJENT GOPI (1978) MOVIE
HAMSA BHALE RAMACHILAKA - SONG DETAILS | |
MOVIE | AJENT GOPI (1978) |
SINGERS | S P Balu, P Susheela |
LYRICIST | Arudra |
MUSIC | Sathyam |
STAR CAST | Krishna,Jayaprada |
MUSIC LABEL | SAREGAMA |
YOUTUBE | SAREGAMA |
Action Hero గా, James Bond Hero గా, తెలుగులో హీరో కృష్ణ గారు (SUPER STAR ⭐ KRISHNA) టాప్ Rankings లో ఉన్నారు. ఆయన పేరు చెప్తే, కలెక్షన్ల కనక వర్షాలు కురిసేది థియేటర్లలో కరెంట్ పోతే కుర్చీలు విరిగి పోయేటివి !, థియేటర్లు దద్దరిల్లి పోయేటివి ! అటువంటి రోజుల్లో కృష్ణ గారితో ‘టక్కరి దొంగ చక్కని చుక్క’ చిత్రం చేసారు (Director K S R DAS) కే ఎస్ అర్ దాస్ గారు. ఇక ఆ తరువాత వీరిరువురి కాంబినేషన్ లో 40 చిత్రాలు వచ్చాయి! ఒక హీరో & డైరక్టర్ కాంబినేషన్ లో ఇదే Highest record! వీరివురి కాంబినేషన్ లో వచ్చిన ఓ చక్కటి గీతం.
ఓ.. హంసభలే రామచిలక ఓలమ్మీ.. తుర్రుమని ఉడాయించావే...
| చిత్రం ఏజెంట్ గోపి ।సంగీతం సత్యం । సాహిత్యం ఆరుద్ర । గానం ఎస్ పి బాలు, పి సుశీల |
తెలుగులో హీరో కృష్ణ గారు హీరోయిన్ లో జయప్రద గారితో ఎక్కువ చిత్రాలు తీసారు.
OPEN IN NEW TAB FOR LISTEN & READ LYRICS
TELUGU MOVIES LYRICS IN TELUGU WEBSITE
తెలుగు సినిమా పాటలు తెలుగులో
-----------------------------------
READ BELOW SONGS LYRICS ALSO
WATCH VIDEO RIGHT NOW
VIDEO SOURCE VERIFIED YouTube CHANNEL
TELUGU LYRICS
HAMSA BHALE RAMACHILAKA SONG LYRICS IN TELUGU FONT
పాట : హంసభలే రామచిలక
చిత్రం : ఏజెంట్ గోపి (1978)
గీత రచన : ఆరుద్ర
గాయకులు : ఎస్ పి బాలు, పి సుశీల
సంగీత దర్శకులు : సత్యం
నటీ నటులు : కృష్ణ, జయప్రద
HAMSA BHALE RAMACHILAKA హంసభలే రామచిలక SONG LYRICS IN TELUGU FONT
పల్లవి
త రురరుర రురరుర రురరుర రురరుర రురరుర రురరుర
త రు రరుర రురరుర రురరుర రురరుర రురరుర రురరుర
ఓ..ఓ..ఓ..
హంసభలే రామచిలక ఓలమ్మీ
తుర్రుమని ఉడాయించావే తుర్రుమని ఉడాయించావే
ఓ..ఓ..ఓ..
హంసభలే రామచిలక ఓరబ్బి
తుర్రుమని ఉడాయించారా తుర్రుమని ఉడాయించారా
అల్లో మల్లో
రాముల వల్లో
ఝల్లో ఝల్లో
గుండెల ఝల్లో
అల్లో మల్లో
రాముల వల్లో
ఝల్లో ఝల్లో
గుండెల ఝల్లో
చరణం :1
ఓ...
పదహారేళ్ళ పిల్ల
నువ్వు పలకానంటే ఎల్ల
నీకు నాకు డిల్లా
పెట్టకు పెట్టకు మళ్ళా
పదహారేళ్ళ పిల్ల
నువ్వు పలకానంటే ఎల్ల
నీకు నాకు డిల్లా
పెట్టకు పెట్టకు మళ్ళా
ఆశపెట్టి మోసగించే వేషాలెందుకు అందాకల్ల
ఓ..ఓ..ఓ..
హంసభలే రామచిలక ఓలమ్మీ
తుర్రుమని ఉడాయించావే తుర్రుమని ఉడాయించావే
అల్లో మల్లో
రాముల వల్లో
ఝల్లో ఝల్లో
గుండెల ఝల్లో
చరణం : 2
చింత తూపులో ఉంట నువ్వు రాకా పోతే తంట
నన్ను చూడు నీ కడగంట పండించు వలపుల పంట
నే చింత తోపులో ఉంట నువ్వు రాక పోతే తంట
నన్ను చూడు నీ కడగంట పండించు వలపుల పంట
ఈడు జోడు బాగా కుదిరే నీది నాదే చక్కని జంట
ఓ...
హంస భలే రామ చిలక ఓరబ్బీ
తుర్రుమని ఉడాయించారా
తుర్రుమని ఉడాయించారా
ఓ...
హంసభలే రామచిలక ఓలమ్మీ
తుర్రుమని ఉడాయించావే
తుర్రుమని ఉడాయించావే
అల్లో మల్లో
రాముల వల్లో
ఝల్లో ఝల్లో
గుండెల ఝల్లో
అల్లో మల్లో
రాముల వల్లో
ఝల్లో ఝల్లో
గుండెల ఝల్లో
అల్లో మల్లో
రాముల వల్లో
ఝల్లో ఝల్లో
గుండెల ఝల్లో
FOR MORE & MORE BEAUTIFUL SONGS LYRICS
CLICK BELOW LINK
https://telugumovieslyricsintelugu.blogspot.com/
telugumovieslyricsintelugu
READ BELOW SONGS LYRICS ALSO
WATCH VIDEO RIGHT NOW
VIDEO SOURCE VERIFIED YouTube CHANNEL
SHARE THIS LYRICS
LEAVE A COMMENT
Disclaimer :
Welcome To Telugu Movies Lyrics In Telugu Website.
We Will Provide All Latest And Oldest Evergreen Popular Tollywood Super Hit Songs Lyrics In Telugu Font. All Songs lyrics, images and videos are Property Of Their Respective Copyright Owners. Our Site displayed here for educational purpose only.
PLEASE SHARE AND COMMENT