Vennelaina Cheekataina [వెన్నెలైనా చీకటైనా] Song Lyrics
Vennelaina Cheekataina వెన్నెలైనా చీకటైనా Song Lyrics In Telugu Font From PACHANI KAPURAM (1985) Movie
VENNELAINA CHEEKATAINA - SONG DETAILS | |
MOVIE | PACHANI KAPURAM (1985) |
SINGERS | K J YESUDAS, S JANAKI |
LYRICIST | C NARAYANA REDDY |
MUSIC | CHAKRAVARTHY |
STAR CAST | KRISHNA, SRIDEVI |
MUSIC LABEL | SAREGAMA INDIA LIMITED |
YOUTUBE | TELUGU ONE MUSIC |
OPEN IN NEW TAB FOR LISTEN & READ LYRICS
Jio Saavn App |
LISTEN AUDIO SONG AND READ LYRICS
OPEN IN NEW TAB FOR LISTEN & READ LYRICS
TELUGU MOVIES LYRICS IN TELUGU WEBSITE
తెలుగు సినిమా పాటలు తెలుగులో
-----------------------------------
జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది తిని ఖాలీగా కూర్చున్న రోజులను , తినడానికి టైం దొరకని రోజులను, నిద్ర పట్టని రాత్రులను, నిద్ర లేని రాత్రులను, ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపుని , ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని, బాధలో తోడుగా ఉండే బంధాన్ని, భాధించే బంధువులను, వంగి వంగి దండాలు పెట్టించు కునే అధికారులను, ఎవరి కంటికి కనిపించని దీనావస్థను, జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది, మీకు నచ్చిన నచ్చక పోయిన వీటన్నిటి మీరు ఎదురు కోవాల్సిందే, నువ్వు జీవించాల్సిందే అంతే Thats All. ఒకరికి సహాయ పడగలిగేదే నిజమైన జీవితం. By BLOG ADMIN CHANDRAMOHAN PUSHPA VENI MANDULA
READ BELOW SONGS LYRICS ALSO
READ BELOW SONGS LYRICS ALSO
WATCH VIDEO RIGHT NOW
VIDEO SOURCE VERIFIED YOUTUBE CHANNEL
TELUGU LYRICS
VENNELAINA CHEEKATAINA SONG LYRICS IN TELUGU FONT
పాట : వెన్నెలైనా చీకటైనా
చిత్రం : పచ్చని కాపురం (1985)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : సి నారాయణ రెడ్డి
నేపధ్య గానం : ఏసుదాస్, జానకి
Vennelaina Cheekataina ( వెన్నెలైనా చీకటైనా ) Song Lyrics In Telugu Font
పల్లవి
ఆ .. ఆ..
వెన్నెలైనా
చీకటైనా చేరువైనా
దూరమైనా
నీతోనే జీవితము
నీ ప్రేమే శాశ్వతము
ఏ జన్మదో ఈ బంధము
ఏ జన్మదో ఈ బంధము
నింగి నేల సాక్ష్యాలు
నింగి నేల సాక్ష్యాలు
ప్రేమకు మనమే తీరాలు
వెన్నెలైనా
చీకటైనా.. చేరువైనా.
దూరమైనా
నీతోనే జీవితము
నీ ప్రేమే శాశ్వతము
చరణం : 1
జ్ఞాపకమేదో
నీడల్లె తారాడే
స్వప్నాలేవో
నీ కళ్ళ దోగాడే
కౌగిలింతలోన గాలి ఆడకూడదు
చుక్కలైన నిన్ను నన్ను చూడకూడదు
నీ సర్వమూ
నాదైన
నేను దేహమల్లె
నీవు ప్రాణమల్లె
ఏకమైన రాసలీలలోన
వెన్నెలైనా
చీకటైనా చేరువైనా
దూరమైనా
చరణం : 2
అంతంలేనీ రాగ బంధంలో అంచున నిలిచీ
నీ వైపే చూస్తున్నా
పున్నమింత కట్టుకున్న పూలడోలలు
ఎన్నడింక చెప్పవమ్మ బాలసారలు
ఆ ముద్దు
మూడైనవీ
బాలచంద్రుడొస్తే నూలుపోగులిస్తా
ఇంటి దీపమయ్యేదింకా ప్రేమ
వెన్నెలైనా
చీకటైనా చేరువైనా
దూరమైనా
నీతోనే జీవితము
నీ ప్రేమే శాశ్వతము
ఏ జన్మదో ఈ బంధము
ఏ జన్మదో ఈ బంధము
నింగి నేల సాక్ష్యాలు నింగి నేల సాక్ష్యాలు
ప్రేమకు మనమే తీరాలు
ప్రేమకు మనమే తీరాలు
చదువుతున్నందుకు అభినందిస్తూ
FOR MORE & MORE BEAUTIFUL SONGS LYRICS
CLICK BELOW LINK
https://telugumovieslyricsintelugu.blogspot.com/
SHARE THIS LYRICS
READ BELOW SONGS LYRICS ALSO
WATCH VIDEO RIGHT NOW
VIDEO SOURCE VERIFIED YouTube CHANNEL
VIDEO SOURCE VERIFIED YOUTUBE CHANNEL
SHARE THIS LYRICS
LEAVE A COMMENT
Disclaimer :
Welcome To Telugu Movies Lyrics In Telugu Website.
We Will Provide All Latest And Oldest Evergreen Popular Tollywood Super Hit Songs Lyrics In Telugu Font. All Songs lyrics, images and videos are Property Of Their Respective Copyright Owners. Our Site displayed here for educational purpose only.
PLEASE SHARE AND COMMENT