NEE KANTI CHOOPULLO NAA PRANAM CHERINDHE {నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే} SONG LYRICS
Image Credit Goes To YouTube
NEE KANTI CHOOPULLO NAA PRANAM CHERINDHE {నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే} SONG LYRICS IN TELUGU FONT FROM LEGEND (2012) MOVIE
NEE KANTI CHOOPULLO NAA PRANAM CHERINDHE Song Lyrics penned by RAMA JOGAYYA SHASTHRI music composed by DEVI SRI PRASAD (D.S.P) and sung by VIJAY YESUDAS , K S CHITRA from the Telugu cinema LEGEND (2012) Starring BALA KRISHNA,RADHIKA APTE
TELUGU LYRICS
పాట : నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే
చిత్రం : లెజెండ్
గీత రచన : రామ జోగయ్య శాస్త్రి
గాయనీ గాయకులు : విజయ్ ఏసుదాస్,కె.ఎస్.చిత్ర
సంగీత దర్శకులు : దేవి శ్రీ ప్రసాద్
నటీ నటులు : భాలకృష్ణ, రాధిక ఆప్టే
నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏ మాయ చేసావే
నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే ఏం మంత్ర మేసావే
సమయమే ఇక తెలియనంతగా మనసు నటు ఇటు కమ్మేసావే
పలుయుగాలకు తనివి తీరని కళలు తలుపులు తెరిచినావే
నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏ మాయ చేసావే
నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే ఏం మంత్ర మేసావే ఓ..
చూసే కొద్ది చూడాలంటూ చూపు నీ వైపు పోనీకుండా పట్టేసావే
ఇచ్చే కొద్ది ఇవ్వాలంటూ నాకై నేనే నువ్వైపొయెలా చుట్టేసావే
ఒంటరైన లోకం నిండిపోయే నీవుగా
ఇప్పుడున్న కాలం ఎప్పుడైనా లేదుగా
ఊపిరిలో చిరునవ్వల్లె నీకోసం నేనే ఉన్నా
నా ప్రేమ దేశం నీకు రాసిచ్చుకున్నా
నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏ మాయ చేసావే
నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే ఏం మంత్ర మేసావే ఓ..
ఏదో ఉంది ఎంతో ఉంది సూటి బాణాలు గుప్పించేటి నీ రూపులో
నాదేముంది అంతా నీది మెరుగు పట్టావే అందన్నిలా నీ చూపుతో
చిచ్చు పెట్టినావే వెచ్చనైన శ్వాసలో
గూడు కట్టినావే గుప్పెడంత ఆశలో
తెల్లారే ఉదయాలన్నీ నీతోనే మొదలై పోని
నీ జన్మ హక్కైపోని నా రోజులన్నీ
నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏ మాయ చేసావే
నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే ఏం మంత్ర మేసావే ఓ..
Movie : Legend
Online Video Song Credit Goes To YouTube
Music Label : Lahari Music
THANKS FOR VISIT US
PLEASE SUBSCRIBE
PLEASE POST A COMMENT AND SHARE