Kanulanu Thake {ఓ కనులను తాకే ఓ కల} Song Lyrics
Pic Source YouTube
Kanulanu Thake {ఓ కనులను తాకే ఓ కల} Song Lyrics In Telugu Font From Manam (2014) Movie
Kanulanu Thake Song Lyrics penned by Vanamali music composed by Anup Rubens and sung by Arjith Singh from the Telugu cinema Manam (2014) Starring Nagarjuna,Samantha
భక్తి తో చేసే పూజ, ఆరాధన మనసుకు ఎంత ప్రశాంతతని ఇస్తుందో శృంగారం లో కూడా అంతకంటే ఎక్కువ భక్తి, ఆరాధన, ప్రశాంతత ఉంటుంది ఉండాలి కూడా..! ఆరోగ్యాకర భోజనం మనసుసుకు, శరీరానికి ఎలా సంతృప్తి నీ ఆరోగ్యాన్ని ఇస్తుందో, శృంగారం కూడా అంతే మెదడుకు, మనసుకు, శరీరానికి, రిలాక్సెషన్, నీ ఆరోగ్యాన్ని ఇస్తుంది తనకు నచ్చిన వారితో స్వేచ్ఛగా ఇద్దరు కలిసి చేసే శృంగారం ఉత్తమమైనది. ప్రతి మనిషికి అది కావలసిందే, అవసరం కూడా. ఒక వేళ శృంగారం ను వికృతం చేస్తూ ఏ ఒక్కరి అనుమతి లేకుండా, ఇష్టం లేకుండా చేసే శృంగారం బూతు తో సమానం ఔతుంది . ఈ చర్యను శారీరకంగా బలవంతం చేయడం అంటారు అది శిక్షర్హం, నేరం కూడా. శృంగారం అనే పదాన్ని పలకడానికి కూడా అసహ్యయించు కునేంత గా, బూతు పదం లా, తప్పు పనిలా క్రియేట్ చేసింది ఈ సమాజం, (అందులో ఉన్న మనుషులు ) అసలు అదే లేకపోతె ఈ సృష్టి ఎలా పుట్టేది ఇన్ని జీవరాసులు ఎలా పుట్టేవి సెక్స్ ఎలా తప్పు అయినది ,అణిచివేతకు ఎందుకు గురి కాబడింది ??? ఆ అణిచివేత , ఎన్నో రకాలుగా హింసకు, నేరాలు పాల్పడటానికి కారణం అయ్యింది #. By BLOG ADMIN CHANDRAMOHAN PUSHPA VENI MANDULA
టీ టీటిటి టిటిటీటి టీ టీటిటి టిటిటీటి
ఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా
నన్నే మార్చెనా నువ్వయ్యేలా
ఓ మనసును లాగే మాయలా వేసే ఓ వలా
నీ నవ్వులే నేడిలా
ఓ ఆయి నీలో ఉన్నా నీలోనే ఉన్నా
నీ ప్రేమే నే కోరుకున్నా..
నీలో ఉన్నా నీ తోడై ఉన్నా
నిన్నే నే ప్రేమించినా
ఓ కనులను తాకే ఓ కలా... ఓ...
హో ఇన్నాళ్లూ ఆనందం వెల్లువాయెనే
ఏమైందో ఈ నిమిషం దూరమాయెనే
వెన్నెలింక చీకటయ్యేనా
నవ్వులింక మాయమయ్యేనా
బాధలింక నీడలాగ నాతో సాగేనా..
నాలో రేగింది ఓ గాయమే..
దారే చూపేన ఈ కాలమే యేయేయేయే..
నువ్వే నేనా నీ మౌనం నేనా
నీ ఊసే ఈ గుండెలోనా..
నీతో లేనా ఆహా..
ఓ కనులను తాకె ఓ కలా... ఓ.. ఓ.. ఓ..
చంద ఓ చందమామ రావా
మా వెంటే రావా పైనే నువ్వు దాక్కున్నావా
వాన ఓ వెన్నెల వాన రావా
నువ్వైనా రావా మాతో నువు చిందేస్తావా
టీ టీటిటి టిటిటీటి టీ టీటిటి టిటిటీటి
టీ టీటిటి టిటిటీటీ టిటిటీ టీటి టిటిటీ టీటి టి
ఓ ఈ దూరం ఎందాక తీసుకెళ్లునో
ఈ మౌనం ఏ నాటికి వీడిపోవునో
బంధమింక ఆవిరయ్యేనా
పంతమింక ఊపిరయ్యేనా
నీటి మీద రాత లాగ ప్రేమే మారేనా..
ఇంక ఈ జీవితం ఎందుకో..
కంట కన్నీరు నింపేందుకో.. ఓ ఓ ఓ ఓ..
నీతో రానా నీ నీడై పోనా
నీ కోపం వెంటాడుతున్నా..
నీలో లేనా ఆహా..
VIDEO SOURCE YouTube
Music Label: Aditya Music

