CHANTI BABU O BUJJI BABU [చంటిబాబు.. ఓ బుజ్జిబాబూ ! ] SONG LYRICS
Image Credit Goes To YouTube
CHANTI BABU O BUJJI BABU [చంటిబాబు.. ఓ బుజ్జిబాబూ ! ] SONG LYRICS IN TELUGU FONT FROM ANDARU DONGALE (1974) MOVIE
CHANTI BABU O BUJJI BABU Song Lyrics penned by ARUDRA music composed by K.V.MAHADEVAN and sung by S.P.BALU,MADAVA PEDDI SATHYAM , from the Telugu cinema ANDARU DONGALE (1974) Starring SVR, NAGABHOOSHANAM
NAGABHUSHANAM (ACTOR)
చుండి నాగభూషణం { C.NAGABUSHANAM } (ఏప్రిల్ 19, 1921 - మే 5, 1995) తెలుగు సినిమా, రంగస్థల నటుడు. తెలుగు సినిమాలలో ప్రత్యేకంగా సాంఘిక చిత్రాలలో ప్రతినాయకులకు గుర్తింపు తెచ్చిన నటుల్లో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన నటుడు. విలన్ చెప్పే డైలాగులకు కూడా క్లాప్స్ కొట్టించిన ఘనుడతను.
ENGLISH LYRICS
పాట : చంటిబాబు.. ఓ బుజ్జిబాబూ
చిత్రం : అందరూ దొంగలే (1974)
సంగీతం : కె. వి. మహదేవన్
గీతరచన : ఆరుద్ర
గానం : ఎస్ పి బాలు, మాధవపెద్ది సత్యం
నటీ నటులు : ఎస్ వీ ఆర్ (SVR) నాగ భూషణం
పల్లవి :
చంటిబాబు . . ఓ బుజ్జిబాబూ..
చంటిబాబు.. ఓ బుజ్జిబాబూ..
నీ పంట పండితే నవాబూ
ఉంది తాళం.. ఏది బీగం.. లేనే లేదా జవాబూ ?
ఉంది తాళం.. ఏది బీగం.. లేనే లేదా జవాబూ ?
మంచి ఖజానా.. మనకు ఠికానా
నిధి దొరికేనా... నీకు బజానా
దారిన బోయే చక్కని దానా.. బాగున్నానా.. నీ పక్కకు రానా
చంటిబాబు.. ఓ బుజ్జిబాబూ.. నీ పంట పండితే నవాబూ
చరణం 1 :
దారిలోన మాకు చిక్కిందీ లక్కీ నాడా.. చిన్నదాన నువు చెప్పాలి గుర్రపు జాడా
దారిలోన మాకు చిక్కిందీ లక్కీ నాడా.. చిన్నదాన నువు చెప్పాలి గుర్రపు జాడా
వెదకాలీ దీనికి జోడి.. వెదకాలీ దీనికి జోడి.. అది చూపవె ఓ వగలాడీ
ఒప్పులకుప్ప.. చెపితే తప్పా.. కంటికి రెప్ప.. ముత్యపు చిప్ప
ఎక్కడ ఉందా తాళ కప్ప.. చోటు చెప్పు.. చిక్కు ముడి విప్పు
చంటిబాబు.. ఓ బుజ్జిబాబూ... నీ పంట పండితే నవాబూ
చరణం 2 :
పద నాన్నా.. మన రాత బండి సున్నా !
అచ్చుబోసి సాగనంపింది అత్తారిల్లు.. అంతలోనే ఇది దొరికింది ఫలితం నిల్లు
అచ్చుబోసి సాగనంపింది అత్తారిల్లు.. అంతలోనే ఇది దొరికింది ఫలితం నిల్లు
గతిఏదని నిన్నడిగేము.. గతిఏదని నిన్నడిగేము.. అది చెపితే నీకు సలాము
నీ గులాము మేమవుతాము.. నువ్వడిగింది చేసేస్తాము
రోజు రోజూ సేవిస్తాము.. చెప్పు గుట్టూ.. నారి చూపెట్టు
చరణం 3 :
పద నాన్నా.. మన రాత బండి సున్నా
ఏడుకొండలవాడా ! వెంకటరమణా! ఆపద మొక్కులవాడా ! నువ్వే శరణు
ఓ స్వామీ ! మాకు ఇచ్చావు నువ్వో తాళం.. అంతర్యామీ కాని చేశావు మాయాజాలం
ఓ స్వామీ ! మాకు ఇచ్చావు నువ్వో తాళం.. అంతర్యామీ కాని చేశావు మాయాజాలం
చూపిస్తే సొమ్ముల మూట.. చూపిస్తే సొమ్ముల మూట.. మేమిస్తాం నీకో వాటా
మా ఈ నోట.. రాదులె జూటా.. ఆడిన మాట.. అగ్గిబరాటా.. ఒద్దు గలాటా
చూపుము బాటా.. ఆశలేదా.. నీకు డబ్బు చేదా
చంటిబాబు.. ఓ బుజ్జిబాబూ.. నీ పంట పండితే నవాబు
చంటిబాబు.. ఓ బుజ్జిబాబూ.. చంటిబాబు.. ఓ బుజ్జిబాబూ !
చంటిబాబు.. ఓ బుజ్జిబాబూ !
CHANTI BABU O BUJJI BABU [చంటిబాబు.. ఓ బుజ్జిబాబూ ! ]Online Video Song Credit Goes To YouTube
Music Label : Ganesh Videos
THANKS FOR VISIT US
PLEASE SUBSCRIBE
PLEASE POST A COMMENT AND SHARE