AA MABBU THERALALONA [ఆ మబ్బు తెరలలోన] SONG LYRICS
Image Credit Goes To YouTube
AA MABBU THERALALONA [ఆ మబ్బు తెరలలోన] SONG LYRICS IN TELUGU FONT FROM PARUVU PRATHISHTA (1963) MOVIE
AA MABBU THERALALONA Song Lyrics penned by SRI SRI music composed by PENDYALA and sung by Ghantasala, P.Susheela , from the Telugu cinema PARUVU PRATHISHTA (1963) Starring NTR, ANJALI.
TELUGU LYRICS
పాట : ఆ మబ్బు తెరలలోన
చిత్రం: పరువు ప్రతిష్ట (1963)
సంగీతం: పెండ్యాల
గీతరచన : శ్రీశ్రీ
గానం: ఘంటసాల, సుశీల
పల్లవి:
ఆ మబ్బు ...తెరలలోన... దాగుంది... చందమామ...
ఈసిగ్గుపొరలలోన...
బాగుంది... సత్యభామ...
ఏమంది ...సత్యభామ...
ఏమందో ..ఏమో కాని...పరిహాసాలే... చాలునంది...
శ్రీవారిని... ఐదారడుగుల...
దూరాన... ఆగమంది...
దూరాన... ఆగమంది...
చరణం 1:
ఈ గాలి... ఊయలా ...
ఊగించు ...పయ్యెదా...
ఈ గాలి... ఊయలా ...
ఊగించు ...పయ్యెదా...
ఊరించే ...సైగలతోనే ...
ఏమంది.... తియ్యగా...
పరువాల... తొందరా...
నెలరాజు... ముందరా...
పరువాల... తొందరా...
నెలరాజు... ముందరా...
మర్యాదా... కాదని కాదా....
పలికింది ...చల్లగా...
పలికింది. ...మెల్లగా...
ఆ మబ్బు....
తెరలలోనా ...
దాగుంది.... చందమామ...
ఈ సిగ్గుపొరలలోనా...
బాగుంది. ..సత్యభామ...
ఏమంది... సత్యభామ...
ఏమందో ..ఏమో కాని...
పరిహాసాలే... చాలునంది...
శ్రీవారిని... ఐదారడుగుల...
దూరాన... ఆగమంది...
దూరాన... ఆగమంది...
చరణం 2:
సిగలోని... పువ్వులు... చిలికించే నవ్వులు...
సిగలోని... పువ్వులు ...
చిలికించే నవ్వులు...
ఓ......ఓ.....ఓ....ఓ.....ఓ....
మనకోసం... ఏ సందేశం ...
అందించే ప్రేయసీ...
ఆనంద సీమలా ....
అనురాగ డోలలా...
ఆనంద సీమలా....
అనురాగ డోలలా...
కలకాలం ....తేలీసోలీ ....
ఆడాలి హాయిగా...
అన్నాయి.........
తియ్యగా....
ఆ మబ్బు....తెరలే తొలగి...ఆగింది... చందమామ...
ప్రేమికుల ...హృదయము తెలిసి...
పాడింది.... చందమామ...
పాడింది.... చందమామ...
ఆహా..హా..ఆ...ఆ...ఆ..
AA MABBU THERALALONA [ఆ మబ్బు తెరలలోన] ONLINE VIDEO SONG CREDIT GOES TO YouTube
Music Label: Saregama India Limited
THANKS FOR BLOG VISIT
PLEASE SUBSCRIBE
PLEASE POST A COMMENT AND SHARE