Pic Source Music YouTube
Sirimalle Sogasu సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు Song Lyrics In Telugu Font From Puttinillu-Mettinillu (1973) Movie
Sirimalle Sogasu Song Lyrics penned by Dasharadhi music composed by Sathyam and sung by A M Raja, Susheela from the Telugu cinema Puttinillu-Mettinillu (1973) Movie Starring Krishna Shoban Babu More info WIKI.
SIRIMALLE SOGASU - SONG DETAILS | |
MOVIE | Puttinillu-Mettinillu (1973) |
SINGERS | A M Raja, P SUSHEELA |
LYRICIST | Dasharadhi |
MUSIC | Sathyam |
STAR CAST | Krishna, Chandra Kala |
MUSIC LABEL | SAREGAMA |
YOUTUBE | SAREGAMA |
OPEN IN NEW TAB FOR LISTEN & READ LYRICS
TELUGU MOVIES LYRICS IN TELUGU WEBSITE
తెలుగు సినిమా పాటలు తెలుగులో
-----------------------------------
తొమ్మిది జీవిత సత్యాలు
1 నెమ్మదిగా మాట్లాడడం
2 ఎక్కువగా గమనించడం
3 తక్కువగా మాట్లాడడం
4 ఎవ్వరినీ గుడ్డిగా నమ్మడం
5 మన ఆరోగ్యానికి ప్రాముఖ్యతనివ్వడం
6 స్వీయ శిక్షణలో పురోగతి సాధించడం
7 కోపాన్ని అహాన్ని తగ్గించుకోవడం
8 ఎక్కువ నవ్వడం మరియు బాధల్ని మరిచి పోవడం
9 మన ఫ్యామిలీకి ప్రాధాన్యతనివ్వడం. {ఫ్రీ లాన్సర్} (చంద్రమోహన్ పుష్పవేణి మందుల).. అంతే Thats All. జీవిత సత్యం అంటే ఏమిటో ఒక్క మాటలో చెప్పాలంటే " నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు, నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు ". By BLOG ADMIN CHANDRAMOHAN PUSHPA VENI MANDULA
Comment Please
READ BELOW SONGS LYRICS ALSO
WATCH VIDEO RIGHT NOW
VIDEO SOURCE VERIFIED YouTube CHANNEL
TELUGU LYRICS
SIRIMALLE SOGASU SONG TELUGU LYRICS IN TELUGU FONT
పాట : సిరిమల్లె సొగసు
చిత్రం : పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)
గీత రచన : దాశరథీ
గాయకులు : ఎ ఎం రాజా, సుశీల
సంగీత దర్శకులు : సత్యం
నటీ నటులు : కృష్ణ, శోభన్ బాబు
Sirimalle Sogasu సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు Song Lyrics In Telugu Font
పల్లవి
సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు
నీలోనే చూశానులే
ఏ..ఏ..ఏ..ఏ
సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు
నీలోనే చూశానులే
ఏ..ఏ..ఏ..ఏ
ఏ నోము ఫలమో
ఏ దేవి వరమో..
నీ దాననైనానులే
ఏ..ఏ..ఏ..ఏ
సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు
ఈ రేయి నీకోసమే
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
ఓ..ఓ..ఓ..ఓ..ఓ
చరణం : 1
పానుపు మురిసింది మన జంట చూసి
వెన్నెల కురిసింది మన ప్రేమ చూసి
పానుపు మురిసింది మన జంట చూసి
వెన్నెల కురిసింది మన ప్రేమ చూసి
వలచిన ప్రియునీ
కలసిన వేళ
వలచిన ప్రియునీ
కలసిన వేళ
తనువంత పులకింతలే
ఏ..ఏ..ఏ..ఏ
సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు
నీలోనే చూశానులే
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
ఓ..ఓ..ఓ..ఓ..ఓ
చరణం : 2
దివిలో నెలరాజు దిగివచ్చినాడు
భువిలో కలువమ్మ చేయిపట్టెనాడు
దివిలో నెలరాజు దిగివచ్చినాడు
భువిలో కలువమ్మ చేయిపట్టెనాడు
నీ తోటి చెలిమి
నిజమైన కలిమి
నీ తోటి చెలిమి
నిజమైన కలిమి
నిలవాలి..కలకాలమూ
ఊ..ఊ..ఊ.
సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు
నీలోనే చూశానులే ..ఊ..ఊ.
సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు
ఈ రేయి నీకోసమే
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
ఓ..ఓ..ఓ..ఓ..ఓ
FOR MORE & MORE BEAUTIFUL SONGS LYRICS
CLICK BELOW LINK
https://telugumovieslyricsintelugu.blogspot.com/
telugumovieslyricsintelugu
READ BELOW SONGS LYRICS ALSO
WATCH VIDEO RIGHT NOW
VIDEO SOURCE VERIFIED YouTube CHANNEL
SHARE THIS LYRICS
LEAVE A COMMENT
Disclaimer :
Welcome To Telugu Movies Lyrics In Telugu Website.
We Will Provide All Latest And Oldest Evergreen Popular Tollywood Super Hit Songs Lyrics In Telugu Font. All Songs lyrics, images and videos are Property Of Their Respective Copyright Owners. Our Site displayed here for educational purpose only.
PLEASE SHARE AND COMMENT