NEEVE NEEVE NEEVE NENANTA నీవే నీవే నీవే నేనంటా SONG LYRICS IN TELUGU FONT FROM AMMA NANNA THAMILAMMAYI (2003) MOVIE
అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి (Amma Nanna O Tamila Ammayi)
నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా..
వరమల్లే అందిందేమో ఈ బంధం..ఓఓ..
వెలలేని సంతోషాలే నీ సొంతం
అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా అంటే టక్కున గుర్తుకొచ్చే పాట "నీవే నీవే నీవే నేనంట". అమ్మ అంటే ఏంటో చెప్పే ఈ పాటను పెద్దాడ మూర్తి రాయగా.. చక్రి స్వయంగ గానం చేస్తూ సంగీతాన్ని అందించారు. హీరో రవితేజకు అమ్మగా జయసుధ అమ్మ పాత్రలో జీవించారు. దర్శక, నిర్మాతగా పూరీ జగన్నాథ్ అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాను తెరకెక్కించారు
NEEVE NEEVE NEEVE NENANTA Song Lyrics penned by Peddada Moorthy music composed by Chakri and sung by Chakri from the Telugu cinema AMMA NANNA O THAMILAMMAYI (2003) MOVIE (2006) Starring Ravi Teja. More info WIKI
NEEVE NEEVE NEEVE NENANTA - SONG DETAILS | |
MOVIE | Amma Nanna O Thamilammayi (2003) |
SINGERS | Chakri |
LYRICIST | Peddada Moorthy |
MUSIC | Chakri |
STAR CAST | Ravi Teja |
MUSIC LABEL | Aditya Music |
YOUTUBE | Aditya Music / Shalimar Cinema |
TELUGU MOVIES LYRICS IN TELUGU WEBSITE
తెలుగు సినిమా పాటలు తెలుగులో
-----------------------------------
ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలల్లో లేదు, లాకర్స్ లో దాచుకున్న తులాల బంగారాలు కాదు ???
మరెక్కడుంది ఐశ్వర్యం నీ నవ్వులో వుంది ఐశ్వర్యం
ఐశ్వర్యం అంటే అమ్మ చేతి వంట
ఐశ్వర్యం అంటే ఎంత ఎదిగినా నాన్న తిట్టే తిట్లు
ఐశ్వర్యం అంటే అలసిపోయి ఇంటికి రాగానే నవ్వుతూ ఎదురొచ్చే భార్య
ఐశ్వర్యం అంటే మన ఇంటి గడపలో ఆడపిల్ల గజ్జెల చప్పుడు
ఐశ్వర్యం అంటే పాల బుగ్గల చిన్నారి చిరునవ్వు
ఐశ్వర్యం అంటే పచ్చని పంట పొలాలు, పచ్చటి చెట్లు చేమ, ప్రకృతి అందాలు
ఐశ్వర్యం అంటే ఆపదలో ఆదుకునే స్నేహితుడు
ఐశ్వర్యం అంటే వెచ్చటి సూర్యుడు
ఐశ్వర్యం అంటే నిండు పున్నమి నాటి చంద్రుడు
ఎదుటి వారి కోసం పడే కష్టం లోనే ఐశ్వర్యం వుంది. అంతే Thats All. ఒకరికి సహాయ పడగలిగే మనస్తత్వమే నిజమైన ఐశ్వర్యం. By BLOG ADMIN CHANDRAMOHAN PUSHPA VENI MANDULA
READ BELOW SONGS LYRICS ALSO
WATCH VIDEO RIGHT NOW
VIDEO SOURCE VERIFIED YouTube CHANNEL
NEEVE NEEVE NEEVE NENANTA SONG LYRICS IN TELUGU
పాట : నీవే నీవే నీవే నేనంటా
చిత్రం : అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి (2006)
సంగీతం : చక్రి
సాహిత్యం : పెద్దాడ మూర్తి
గానం : చక్రి
NEEVE NEEVE NEEVE NENANTA నీవే నీవే నీవే నేనంటా SONG LYRICS IN TELUGU FONT
పల్లవి
నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా
వరమల్లే అందిందేమో ఈ బంధం వెలలేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా
వరమల్లే అందిందేమో ఈ బంధం వెలలేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా
చరణం : 1
నా కలలని కన్నది నీవే నా మెలకువ వేకువ నీవే
ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా
నా కష్టం ఇష్టం నీవే చిరునవ్వు దిగులు నీవే
ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా
కనిపించకపోతే వెన్నై వెతికేవే కన్నీరే వస్తే కొంగై తుడిచేవే
నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా
చరణం : 2
నే గెలిచిన విజయం నీవే నే ఓడిన క్షణము నాకే
నా అలసట తీరే తావే నీవేగా
అడుగడుగున నడిపిన దీపం ఇరువురికే తెలిసిన స్నేహం
మది మురిసే ఆనందాలే నీవేగా
జన్మిస్తే మళ్ళీ నీవై పుడతాలే ధన్యోస్మీ అంటూ దణ్ణం పెడతాలే
నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా
వరమల్లే అందిందేమో ఈ బంధం వెలలేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా
వరమల్లే అందిందేమో ఈ బంధం వెలలేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా
చదువుతున్నందుకు అభినందిస్తూ
FOR MORE & MORE BEAUTIFUL SONGS LYRICS
CLICK BELOW LINK
https://telugumovieslyricsintelugu.blogspot.com/
telugumovieslyricsintelugu
READ BELOW SONGS LYRICS ALSO
WATCH VIDEO RIGHT NOW
VIDEO SOURCE VERIFIED YouTube CHANNEL
SHARE THIS LYRICS
LEAVE A COMMENT
Disclaimer :
Welcome To Telugu Movies Lyrics In Telugu Website.
We Will Provide All Latest And Oldest Evergreen Popular Tollywood Super Hit Songs Lyrics In Telugu Font. All Songs lyrics, images and videos are Property Of Their Respective Copyright Owners. Our Site displayed here for educational purpose only.
PLEASE SHARE AND COMMENT