Mouname Nee Bhasha [ మౌనమే నీ భాష ఓ మూగ మనసా ] Song Lyrics
Mouname Nee Bhasha [మౌనమే నీ భాష ఓ మూగ మనసా] Song Lyrics In Telugu From Guppedu Manasu Movie
నిన్నటి కన్నా ఈ రోజు నన్ను నేను ఎంత మెరుగుపర్చుకోగలనని ప్రతి ఒక్కరూ పొద్దున లేవగానే ప్రశ్నించుకోవాలి. రోజంతా మీరు సానుకూల దృక్పథంతో ఉండటం తో పాటు మీ లక్ష్యాలు, విలువలకు అనుగుణంగా పనిచేయడానికి అవసరమైన ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇది అందిస్తుంది. స్వీయ పురోగతి కోసం మీరు చేసే చిన్న చిన్న ప్రయత్నాలే కాలక్రమంలో అర్థవంతమైన మార్పును తీసుకొస్తాయి. ల్యూక్ ఆడిస్ట్ మైండ్ గ్రోత్ మెంటర్ అంతే Thats All. నిన్నటిని నెమరేసుకుంటూ ఈరోజుని ఆస్వాదించడమే నిజమైన జీవితం. By BLOG ADMIN CHANDRAMOHAN PUSHPA VENI MANDULA
Comment Please
Mouname Nee Bhasha [మౌనమే నీ భాష ఓ మూగ మనసా] Song Credit To SHALIMAR CINEMA (YouTube)
https://youtu.be/zPv2SJ5Q2KY
Music Label : Saregama India Limited
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
చిత్రం: గుప్పెడు మనసు (1979)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాల మురళీ కృష్ణ
పల్లవి:
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు యెన్నెన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా..
చరణం 1:
చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
యెందుకు వల చేవో యెందుకు వగ చేవో
యెందుకు రగిలేవో యేమై మిగిలేవో
యెందుకు రగిలేవో యేమై మిగిలేవో
చరణం 2:
కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
ఊహల వుయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
TELUGU MOVIES LYRICS IN TELUGU WEBSITE
తెలుగు సినిమా పాటలు తెలుగులో
-----------------------------------
ALL SONGS, IMAGES, VIDEOS, MUSIC AND LYRICS ARE PROPERTY OF THEIR RESPECTIVE COPYRIGHT OWNERS. ALL SONGS LYRICS AND VIDEOS IN THIS SITE PROVIDED HERE FOR EDUCATIONAL & PROMOTIONAL PURPOSES ONLY.
PLEASE SUBSCRIBE
PLEASE POST A COMMENT AND SHARE
