ANTHATA NEE ROOPAM [అంతట నీ రూపం] SONG LYRICS
ANTHATA NEE ROOPAM [అంతట నీ రూపం] SONG LYRICS FROM POOJA (1975) MOVIE SONG SUNG BY S P BALU
ANTHATA NEE ROOPAM [అంతట నీ రూపం] SONG CREDIT TO ROSE TELUGU MOVIES (YouTube)
https://youtu.be/27cMIKwf5yo
Music Label: Rose Telugu Movies (Credit)
పాట ::- అంతట నీ రూపం నన్నే చూడనీ
సినిమా పేరు ::- పూజ (1975)
స్వర కల్పన ::-రాజన్-నాగేంద్ర
రచన ::-దాశరథి
పాడిన వారు ::- ఎస్ పి బాలు
పల్లవి ::-
ఆహా...హా...ఏహే..హే...లాలా ...లా...లాలా..లా..
అంతట నీ రూపం నన్నే చూడనీ..
ఆశలు పండించే నిన్నే చేరనీ...
నీకోసమే నా జీవితం.. నాకోసమే నీ జీవితం
అంతట నీరూపం నన్నే చూడనీ..
ఆశలు పండించే నిన్నే చేరనీ...
చరణం ::- 1
నీవే లేని వేళ... ఈ పూచే పూవులేల
వీచే గాలి.. వేసే ఈల.. ఇంకా ఏలనే
కోయిల పాటలతో ..పిలిచే నా చెలీ..
ఆకుల గలగలలో నడిచే కోమలీ..
అంతట నీ రూపం నన్నే చూడనీ..
ఆశలు పండించే నిన్నే చేరనీ...
చరణం ::- 2
నాలో ఉన్న కలలు.. మరి నీలో ఉన్న కలలూ
అన్నీ నేడు నిజమౌ వేళ రానే వచ్చెనే..
తీయని తేనెలకై తిరిగే తుమ్మెదా
నీ చిరునవ్వులకై వెతికే నా ఎదా
అంతట నీ రూపం నన్నే చూడనీ..
ఆశలు పండించే నిన్నే చేరనీ..
ఆహా..హా...ఓహో..ఓ..లాలాలా...ఏహే..హే...
READ BELOW SONGS LYRICS ALSO
WATCH VIDEO RIGHT NOW
TELUGU MOVIES LYRICS IN TELUGU WEBSITE
తెలుగు సినిమా పాటలు తెలుగులో
-----------------------------------
ALL SONGS, IMAGES, VIDEOS, MUSIC AND LYRICS ARE PROPERTY OF THEIR RESPECTIVE COPYRIGHT OWNERS. ALL SONGS LYRICS AND VIDEOS IN THIS SITE PROVIDED HERE FOR EDUCATIONAL & PROMOTIONAL PURPOSES ONLY.
PLEASE SUBSCRIBE
PLEASE POST A COMMENT AND SHARE