NEE PAINA NAAKENTHO [ నీ పైన నాకెంతో ] SONG LYRICS
NEE PAINA NAAKENTHO [నీ పైన నాకెంతో] SONG LYRICS IN TELUGU SUNG BY S P BALU
NEE PAINA NAAKENTHO [నీ పైన నాకెంతో] SONG CREDIT TO SONGS LYRICS AtoZ
https://youtu.be/uOVTfR230BQ
Music Label : SAREGAMA INDIA limited
పాట ::- నీ పైన నాకెంతో
సినిమా పేరు ::- అభిమనవతి(1975)
స్వర కల్పన ::- చక్రవర్తి
రచన ::- దాశరథి
పాడిన వారు ::- బాలు
||పల్లవి||
నీపైన నాకెంతో అనురాగం ఉందనీ(2)
నిను వీడి క్షణమైన నేను ఉండలేననీ
ఎలా ఎలా నీకెలా తెలిపేది(2)
||చరణం ::1::||
నీలి నింగిలొ కోటి తారలు మాల లల్లే తేనా
అందమైన ఆచందమామ నీ కురుల తురుమువలెను (2)
అణువణువున నీవే వ్యాపించి నావనీ (2)
ఎలా ఎలా నీకెలా తెలిపేది
||చరణం ::2:: ||
వలపు తెలియని మనస్సులోనికి ఎందుకోస మని వచ్చావు
మనసు దోచుకొని మమత తెంచు కొని మరల వెళ్ళిపోతున్నావు(2)
నిన్నే హృదయాన నిలిపాను నేననీ(2)
ఎలా ఎలా నీకెలా తెలిపేది
TELUGU MOVIES LYRICS IN TELUGU WEBSITE
తెలుగు సినిమా పాటలు తెలుగులో
-----------------------------------
ALL SONGS, IMAGES, VIDEOS, MUSIC AND LYRICS ARE PROPERTY OF THEIR RESPECTIVE COPYRIGHT OWNERS. ALL SONGS LYRICS AND VIDEOS IN THIS SITE PROVIDED HERE FOR EDUCATIONAL & PROMOTIONAL PURPOSES ONLY.
PLEASE SUBSCRIBE
PLEASE POST A COMMENT AND SHARE