Padimandilo Pata Padina {పదిమందిలో పాటపాడినా} Song Lyrics
Padimandilo Pata Padina {పదిమందిలో పాటపాడినా} Song Lyrics [ఆనంద నిలయం (1971) Sung By GHANTASALA
https://youtu.be/s_YM6Y_Xhl0
Padimandilo Pata Padina {పదిమందిలో పాటపాడినా} Song Lyrics
చిత్రం : ఆనంద నిలయం (1971)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : ఆరుద్ర
పల్లవి:
పదిమందిలో పాటపాడినా..
అది అంకితమెవరో ఒకరికే
విరితోటలో పూలెన్ని పూసినా
గుడికి చేరేది నూటికి ఒకటే...... !!పది!!
చరణం 1:
గోపాలునికెంతమంది గోపికలున్నా
గుండెలోన నెలకొన్నా రాధ ఒక్కటే..||2||
ఆకాశవీధిలో తారలెన్ని ఉన్నా
అందాల జాబిల్లి అసలు ఒక్కటే....
చరణం 2:
ఏడాదిలో ఎన్ని ఋతువులున్ననూ
వేడుక చేసే.... వసంతమొక్కటే ||2||
నా కన్నులందు ఎన్నివేల కాంతులున్ననూ||2||
ఆ కలిమి కారణం నీప్రేమ ఒక్కటే......
Disclaimer :
Telugu Songs Lyrics In Telugu Website Which Provides All Telugu Movies Hit Songs Lyrics Of Your Favourite Stars.This site are for educational and promotional purposes only. All songs lyrics and YouTube videos are properties of their Respective copyright owners
TELUGU MOVIES LYRICS IN TELUGU WEBSITE
తెలుగు సినిమా పాటలు తెలుగులో
-----------------------------------
ALL SONGS, IMAGES, VIDEOS, MUSIC AND LYRICS ARE PROPERTY OF THEIR RESPECTIVE COPYRIGHT OWNERS. ALL SONGS LYRICS AND VIDEOS IN THIS SITE PROVIDED HERE FOR EDUCATIONAL & PROMOTIONAL PURPOSES ONLY.
PLEASE SUBSCRIBE
PLEASE POST A COMMENT AND SHARE